టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు

చిలకలూరిపేట,జూన్ 10: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామ సమీపంలో బుధవారం కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌కు వెళ్తున్న ఓ స్విఫ్ట్ డిజైర్ కారు టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో గాయాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. టైర్ పేలడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
153 వీక్షణలు

ట్యాగ్‌లు

#roads #car #police

సంబంధిత వార్తలు

టెక్నాలజీ

చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు

సరిగ్గా ఇదే రోజు..

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

కేంద్రమంత్రి రామ్మోహన్ను కలిసిన మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు

స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు

టెక్నాలజీ

తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అణుశక్తి రంగ ప్రగతికి అద్దం మాస్కో మ్యూజియం

అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

విశ్వవేదికపై సింగరేణి సత్తా..

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం.. తెలంగాణకు గర్వకారణం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·