అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు

స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్ 19: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలుపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలుష్య నియంత్రణ, వ్యర్థాల సద్వినియోగం, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 11,400 ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేశామని, మిగిలిన 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెలాఖరులోగా పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో ఒక్కో కేంద్రానికి నెలకు రూ.247 వరకు ఆదా అవుతోందని తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కడప, కర్నూలు జిల్లాల్లో శనివారం శంకుస్థాపన జరగనుండగా, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో నిర్మాణ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని అధికారులు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ-ఆటోలు, కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్లను నిర్దేశిత గడువుల్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో 33 ఎస్టీపీల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
159 వీక్షణలు

ట్యాగ్‌లు

#apcm #cm #chandrababu #anganbadicenters #induction #stoves #for #anganwadicentres

సంబంధిత వార్తలు

టెక్నాలజీ

చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు

సరిగ్గా ఇదే రోజు..

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

కేంద్రమంత్రి రామ్మోహన్ను కలిసిన మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అణుశక్తి రంగ ప్రగతికి అద్దం మాస్కో మ్యూజియం

అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

విశ్వవేదికపై సింగరేణి సత్తా..

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం.. తెలంగాణకు గర్వకారణం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·