తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన

తిరుపతి,జూన్ 10: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నేడు, రేపు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) నిర్వహిస్తున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ హాజరుకానున్నారు. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడంతో పాటు విశ్వవిద్యాలయ వర్గాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
164 వీక్షణలు

ట్యాగ్‌లు

#apgovernor #abdul #nazeer #tirumala #tirupati

సంబంధిత వార్తలు

టెక్నాలజీ

చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు

సరిగ్గా ఇదే రోజు..

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

కేంద్రమంత్రి రామ్మోహన్ను కలిసిన మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు

స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు

టెక్నాలజీ

టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అణుశక్తి రంగ ప్రగతికి అద్దం మాస్కో మ్యూజియం

అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

విశ్వవేదికపై సింగరేణి సత్తా..

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం.. తెలంగాణకు గర్వకారణం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·