పల్నాడు నేతల ఆత్మీయ విందు
హాజరైన మంత్రి
చిలకలూరిపేట:
చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా తదితరులు పాల్గొన్నారు.