ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రైల్వేకోడూరు(తిరుపతిజిల్లా),జూలై2:రైల్వేకోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లె గ్రామంలో వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (వీబీజీ రామ్‌జీ) పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ మిషన్‌ను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వీబీజీ రామ్‌జీ జాబ్‌కార్డులను ముఖ్య అతిథులు స్వయంగా అందజేశారు. అనంతరం పథకానికి సంబంధించిన సమాచార బుక్‌లెట్‌, కంపెండియం ఆఫ్‌ ఆర్టికల్స్‌, మిషన్‌ పోర్టల్‌ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌, కమలేష్‌ పాశ్వాన్‌, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, అనగాని సత్యప్రసాద్‌, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
132 వీక్షణలు

సంబంధిత వార్తలు

సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

విలక్షణ నటుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

అమరావతిలో బాలకృష్ణ 112వ చిత్రం ప్రారంభం

క్లాప్ కొట్టిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·