అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

ఖమ్మం, ఆగస్టు 18: అర్జున అవార్డుకు ఎంపికైన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందనలు తెలిపారు. పిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పుల్లెల గాయత్రి సాధించిన ఈ ఘనత యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న గాయత్రి అంచెలంచెలుగా ఎదుగుతూ, తన తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్‌కు తగ్గట్లుగా రాణిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో గాయత్రి మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
153 వీక్షణలు

ట్యాగ్‌లు

#puvvada #exminister

సంబంధిత వార్తలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

విశ్వవిజేతగా స్పెయిన్..రెండోసారి ప్రపంచకప్ కైవసం

అర్జెంటీనాపై విజయం

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

ప్రపంచ రికార్డు విజేత ఈషా సింగ్‌కు సీఎం రేవంత్ అభినందనలు

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభించిన

మంత్రి నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

తెలంగాణ సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

ఆసియా క్రీడలు 2026 పతక పట్టిక: భారత్ 100 పతకాలు దాటింది

షూటింగ్, ఆర్చరీ ముందున్నాయి; అథ్లెటిక్స్ చేరుకుంటోంది

రచయిత Sriram ·

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·