ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స

మూడున్నర గంటలపాటు సర్జరీ..

రెండు భుజాలకూ రొటేటర్‌ కఫ్‌ గాయాలు.. తొలుత కుడి భుజానికి ఆపరేషన్‌ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి దశాబ్దకాలంగా నొప్పిని లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలో పర్యటనలు ముంబయి,జులై 11: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు శనివారం ఉదయం ముంబయిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.ఆయన రెండు భుజాలకూ రొటేటర్‌ కఫ్‌ గాయాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, వైద్యులు వీలైనంత త్వరగా ఆపరేషన్‌ చేయాలని సూచించారు. అధికారిక కార్యక్రమాలను ముగించుకున్న అనంతరమే శస్త్రచికిత్సకు సిద్ధమవుతానని పవన్‌ కల్యాణ్‌ గతంలోనే వైద్యులకు తెలిపారు. రెండు భుజాలకూ ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించిన వైద్యులు, ముందుగా కుడి భుజానికి సంబంధించిన గాయానికి శనివారం ఆపరేషన్‌ చేశారు. అంతకుముందు రోజు శుక్రవారం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడున్నర గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు వైద్యులు వెల్లడించారు. మిగతా భుజానికి రెండు నెలల వ్యవధిలో మరో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
263 వీక్షణలు

ట్యాగ్‌లు

#dy #cm #pavankalyan

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·