సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలి

వైఎస్ జగన్

విజయవాడ,జూన్ 18: కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ కేసులో కృష్ణలంక సీఐతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్, రాష్ట్ర డీజీపీ పాత్రపై కూడా విచారణ జరగాలని ఆయన అన్నారు. మే నెలలో కృష్ణలంక సీఐ వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తు చేసిన జగన్, సాయికృష్ణను మే 9న పోలీసులు అదుపులోకి తీసుకెళ్లినప్పటి నుంచి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపించారు. సాయికృష్ణ మరణానికి బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.
225 వీక్షణలు

ట్యాగ్‌లు

#ys #jagan #ycp #vijayawada

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·