భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 24 వరకు సర్వీసులు హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ నుంచి రోజువారీ కనెక్టివిటీ భోగాపురం: ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వచ్చే నెల 17 నుంచి విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా సంస్థ అక్టోబర్‌ 24వ తేదీ వరకు తన విమానాల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ విమానాశ్రయం నుంచి ప్రధాన నగరాలకు నిత్యం సర్వీసులు నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌-భోగాపురం మార్గంలో రోజుకు ఐదు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మూడో సర్వీసును కూడా నడపనున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. అలాగే విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు నాలుగు సర్వీసులు ఉంటాయని సంస్థ తెలిపింది. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు దేశీయ ప్రధాన నగరాలతో నేరుగా విమాన సదుపాయం లభించనుంది.
113 వీక్షణలు

సంబంధిత వార్తలు

రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైనం

రచయిత Venkat Kommineni ·